¡Sorpréndeme!

TDP Mahanadu 2025 - పార్టీ కోసం కష్టపడితే ఎమ్మెల్యే పట్టించుకోలేదు | Anantapur | Oneindia Telugu

2025-05-20 92 Dailymotion

TDP Mahanadu 2025 - అనంతపురం టీడీపీ మహానాడులో విషం తాగిన టీడీపీ కార్యకర్త. పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని.. ఎవ్వరినీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతుండగానే కార్యకర్త వెంకటేశులు ఆత్మహత్యాయత్నం


TDP Mahanadu 2025 - A dramatic and disturbing moment unfolded at the TDP Mahanadu event in Anantapur as a dedicated party worker, Venkatesulu, consuming poison. The incident occurred while MLA Daggubati Prasad was delivering his speech. Venkatesulu expressed deep frustration over being ignored despite years of hard work for the party. He alleged that loyal workers are not getting proper recognition and that MLA Prasad has been indifferent to their struggles.


#Mahanadu
#TDPMahanadu2025
#Anantapur
#MLADaggubatiPrasad




Also Read

టీడీపీ మినీ మహానాడులో షాకింగ్ ఘటన.. ఎమ్మెల్యే ముందే కార్యకర్త ఆత్మహత్యాయత్నం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-activist-suicide-attempt-at-mini-mahanadu-on-ananthapuram-436999.html?ref=DMDesc

దేశంలోనే అతిపెద్ద రూ.22వేల కోట్ల విద్యుత్ ప్రాజెక్ట్.. ఏపీలో ఆ జిల్లా పంట పండుతుంది! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/great-news-indias-largest-rs-22-000-crore-power-project-in-ap-anantapur-436401.html?ref=DMDesc

కాంగ్రెస్ ఇంచార్జ్ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-mlas-brother-arrested-in-congress-in-charge-murder-case-in-gunthakal-436303.html?ref=DMDesc